కువైట్లో 3.2 తీవ్రతతో భూకంపం నమోదు..!!
- April 08, 2025
కువైట్: నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ కువైట్ నైరుతి దిశలో మనాకీష్ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందన KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..