కువైట్ ఈశాన్యంలో 2.6 తీవ్రతతో భూకంపం..!!

- April 15, 2025 , by Maagulf
కువైట్ ఈశాన్యంలో 2.6 తీవ్రతతో భూకంపం..!!

కువైట్:  కువైట్ ఈశాన్యంలో రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) కు అనుబంధంగా పనిచేసే కువైట్ నేషనల్ సీస్మిక్ నెట్‌వర్క్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:29 గంటలకు భూగర్భంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని KISR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com