ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!

- April 18, 2025 , by Maagulf
ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!

మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధుల మధ్య 2వ రౌండ్ చర్చలకు ఈ శనివారం రోమ్ వేదిక అవుతుందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. న్యాయమైన, కట్టుబడి ఉండే మరియు స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఇరాన్-యుఎస్ చర్చలు మరింత పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.  ఈ కీలకమైన సమావేశానికి సన్నాహాల్లో ఇటాలియన్ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహాయానికి ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com