రామ్‌కు తెలియకుండా ఎన్టీఆర్ సర్ప్రైజ్
- July 07, 2016
గత మంగళవారం నందమూరి హీరో కల్యాణ్‌రామ్ పుట్టినరోజు జరిగింది. కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా అతని కొత్త చిత్రం ఇజం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బర్త్‌డే పార్టీ ఇచ్చింది ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. కల్యాణ్ రామ్‌కు తెలియకుండా ఎన్టీఆర్ సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీకి జనతా గ్యారేజ్ యూనిట్ హాజరయినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్‌ను కూడా ఎన్టీఆర్ ఆహ్వానించాడు. ఇలా కల్యాణ్ రామ్ పుట్టినరోజుకు జూనియర్ పార్టీ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏదేమైనా అన్నదమ్ముల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి జూనియర్ నిరూపించాడని నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







