అల్ హజియత్ అగ్నిప్రమాదంలో విషాదం..తల్లి, కొడుకు మృతి..!!
- April 23, 2025
మనామా: అల్ హజియత్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాల్కనీ నుండి పడి 30 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల వ్యక్తి, అతని 48 ఏళ్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది అంతస్తుల నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. పొగ పీల్చడం వల్ల ఒక అస్వస్థతకు గురైన పిల్లవాడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







