350 గృహా సముదాయాలకు మురుగు వ్యవస్థ అనుసంధానం
- July 07, 2016
మనామా : సదాద్ లో 1038 మురుగునీటి వ్యవస్థ పధకం పనులను 350 గృహాలకు అనుసంధానం చేసే లక్ష్యంతో లో ప్రారంభించినట్లు పనుల మంత్రిత్వ శాఖ వద్ద వైద్య ఇంజినీరింగ్ మంత్రిత్వ వ్యవస్థ సహాయక కార్యదర్శి ,పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక ఇంజినీర్ అస్మా మురాద్ పేర్కొన్నారు. .
మురాద్ ప్రాజెక్ట్ ప్రధాన కనెక్షన్లు 7.5 కిలోమీటర్లు మరియు ఉప కనెక్షన్ల 3.45 కిలోమీటర్లు దూరం విస్తరించి ఉంటుందని ఆయన వివరించారు. దాదాపు 560 తనిఖీ గదులను ఏర్పాటు చేసి 1038 విభాగంలోని నివాసితులకు ఈ వ్యవస్థ ద్వారా అనుసందానాన్ని నిర్మిస్తారు. 831.814 బీడీ వ్యయం గల ఈ ప్రాజెక్ట్హ ని బాహీరేన్ పైప్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







