ఇతరుల పాస్‌పోర్ట్‌ వినియోగం..బహ్రెయిన్ లో వ్యక్తికి జైలుశిక్ష..!!

- April 24, 2025 , by Maagulf
ఇతరుల పాస్‌పోర్ట్‌ వినియోగం..బహ్రెయిన్ లో వ్యక్తికి జైలుశిక్ష..!!

మనామా: తనకు చెందని యూరోపియన్ పాస్‌పోర్ట్‌ ని ఉపయోగించి ప్రయాణం చేస్తూ అడ్డంగా దొరికిన అరబ్ వ్యక్తికి బహ్రెయిన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత అతన్ని బహిష్కరించనున్నారు. 

ఆ వ్యక్తి సౌదీ అరేబియా గుండా వెళ్లి రోడ్డు మార్గంలో బహ్రెయిన్ చేరుకున్నాడు.  విషయం బయటపడేలోపు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎగ్జిట్ ద్వారా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు దొరికిపోయాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com