ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!
- April 24, 2025
కువైట్: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైనా, దేశం దృఢంగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







