హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వర్షం !
- May 01, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులు వర్షంతో పాటు చల్లని గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉపశమనం లభించినట్టైంది.
అయితే, ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కాగా, సాయంత్రం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







