విద్యుత్, వాటర్ బిల్లుల పై మున్సిపల్ ఫీజుల పెంపునకు బ్రేక్..!!
- May 02, 2025
మనామా: బహ్రెయిన్ లో విద్యుత్, వాటర్ బిల్లులకు జోడించిన మున్సిపల్ ఫీజులో పెంపుదలను నిలిపివేయాలని ఎంపీ ఖలీద్ బువానాక్ ఇతరులు చేసిన అభ్యర్థనను పార్లమెంటు సమర్థించింది. ఈ పెరుగుదల BD2 నుండి BD5 వరకు ఉంది. ఇవి మే 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.ఎంపీల అభ్యంతరంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ఈ పెరుగుదల ఇప్పటికే అధిక జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలపై, ముఖ్యంగా తక్కువ , మధ్యతరగతి ఆదాయాలపై తీవ్ర భారం పడుతుందని ఎంపీలు అన్నారు. ఫీజు నిర్మాణంపై పూర్తిగా పునరాలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







