భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా

- May 07, 2025 , by Maagulf
భారత్-పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: చైనా

చైనా: ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్‌లతో తమకు సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నిలవాలని ఆకాంక్షించారు. దాడులు జరగడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిబంధనలతో కూడిన ఓ ఒప్పందంతో సహకార పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com