కజకిస్థాన్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం
- July 09, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం కజకిస్థాన్‌కు చేరుకుంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కజకిస్థాన్, రష్యాలలో పర్యటించేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు కజకిస్థాన్‌లో సంప్రదాయ స్వాగతం లభించింది. తొలుత అల్మాటీ చేరుకున్న ఈ బృందం అక్కడి నుంచి కేబుల్ ద్వారా కోక్టోబో ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించింది. ఈ నెల 13 వరకు ఆయా దేశాల పర్యటనలో భాగంగా జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో పారిశ్రామికవేత్తలతో మాట్లాడనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







