చట్ట వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తున్న భారతీయ వర్తకుడు
- July 09, 2016
ఖోర్ఫాఖం పాత మార్కెట్ ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మకం జరుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని షార్జా పోలీసులు అరెస్టు చేశారు.షార్జా పోలీస్ నేర పరిశోధన శాఖ ఒక చిట్కాని ఉపయోగించి అనుమానితుడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొన్నారు. పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో ఈ భారతీయ అక్రమ మద్యం వ్యాపారి తాను చట్ట వ్యతిరేకంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. ఫుజైరాహ్ పోలీసుల సహకారంతో పెద్ద పరిమాణంలో మద్య పానీయాల సీసాలను అనుమానితుడు వద్ద నుంచి పోలీసులు జప్తు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







