పెరిగిన వెండి ధర
- July 09, 2016
నేటి బులియన్ మార్కెట్లో వెండి ధర బాగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.46,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ బాగా ఉండడంతో వెండి ధర చుక్కలు చూస్తోంది. అయితే బంగారం ధర వరుసగా మూడో రోజూ తగ్గింది. పది గ్రాముల పసిడి రూ.150 తగ్గి రూ.30,700కు చేరింది. ఇటీవల పదిగ్రాముల బంగారం రూ.31వేల పైకి చేరిన తర్వాత వరుసగా మూడు రోజుల్లో రూ.350 తగ్గింది. పుత్తడి ధర విపరీతంగా పెరిగిన కారణంగా నగల వర్తకులు, వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి, బంగారం ధరలు పెరిగాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







