సీఎం కానున్న కేటీఆర్?
- July 09, 2016
వచ్చే ఆరు నెలల కాలంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని, అందుకు కారణం ఆ పార్టీ అంతర్గత విభేదాలేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలే గుసగుసలాడుకుంటున్నారని తెలిపారు.సీఎం కేసీఆర్ ఏడాది ముందుగానే 2018లో సాధారణ ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు. అందుకు కారణం 2019వరకు ఇలాగే అధికారంలో ఉండి ఎన్నికలకు పోతే పరాజయం తప్పదని గుర్తించారన్నారు. హరితహారం కార్యక్రమం ఈనాటిది కాదని, జవహర్‌లాల్‌నెహ్రూ కాలం నుంచే, వర్షాలు కురవగానే మొక్కలు నాటుతున్నారన్నారు. సీఎం హరితహారం ప్రచార ఆర్భాటం తప్ప మరోటి లేదన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







