విమానాల సస్పెన్షన్‌ను పొడిగించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

- May 11, 2025 , by Maagulf
విమానాల సస్పెన్షన్‌ను పొడిగించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

దోహా, ఖతార్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న క్రాస్-బోర్డర్ ఉద్రిక్తతల కారణంగా ఇండియాలోని అనేక గమ్యస్థానాలతోపాటు పాకిస్తాన్ కు విమానాల తాత్కాలిక సస్పెన్షన్‌ను ఖతార్ ఎయిర్‌వేస్ పొడిగించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో ఒక ప్రకటన విడుదల చేసింది.

భారతదేశంలోని అమృత్‌సర్ (ATQ) లకు షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది.  ఇదిలా ఉండగా, మే 15 ఉదయం 5:29 గంటల వరకు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండియా విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com