ఈ నెల 27 దేశంలోకి నైరుతి రుతుపవనాలు
- May 11, 2025
న్యూ ఢిల్లీ: రైతులకు ఈ ఏడాది చల్లని కబురు ముందుగానే అందింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. ఆ తర్వాత అవి విస్తరించడంతో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!