కాజల్, కేథరిన్ తో రానా
- July 10, 2016
అ టు కాజల్... ఇటు కేథరిన్. ఈ ఇద్దరు భామలతో కలిసి ఆడిపాడబోతున్నాడు రానా. తేజ దర్శకత్వంలో రానా, కాజల్ జంటగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో మరో కథానాయికకి చోటుండటంతో ఆ అవకాశం కేథరిన్‌కి దక్కింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. కాజల్ తొలి చిత్రం 'లక్ష్మీకళ్యాణం' తేజ దర్శకత్వంలోనే తెరకెక్కింది. దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ ఆమె తేజ దర్శకత్వంలో నటిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







