రాష్ట్రపతి చేతుల మీదుగా సైనికులకు పురస్కారలు!
- May 22, 2025
న్యూఢిల్లీ: దేశ భద్రతకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా సేవలందించిన భారత సైనికులను సత్కరించేందుకు…కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను అందజేస్తుంది. ఈ సందర్భంగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో శౌర్య పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిద సైన్యాధినేతలతో సహా..ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.వివిధ విభాగాల్లో దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు రాష్ట్రపతి శౌర్య అవార్డులు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







