ఒమన్ లో ప్రారంభమైన IMF మిషన్..!!
- May 23, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సిబ్బంది మిషన్ ప్రారంభమైంది. వారి పర్యటన మే 29 వరకు కొనసాగుతుంది. ఈ సందర్శన IMF సాధారణ ఆర్టికల్ IV లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO), ఆర్థిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు.
ఈ మిషన్ సమయంలో IMF బృందం CBO, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు, నిపుణులతో వరుస సమావేశాలను నిర్వహిస్తుంది.ఈ సందర్భంగా ఇటీవలి ఆర్థిక, ద్రవ్య పరిణామాలు.. ముఖ్యంగా పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ధోరణులపై చర్చిస్తారు.అదే సమయంలో ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్యంపై ప్రభావం వంటి కీలక అంశాలను కూడా కవర్ చేస్తారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







