దోఫర్లోని 'మంకీ రిజర్వ్' గురించి పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- May 23, 2025
మస్కట్ : దోఫర్ గవర్నరేట్లోని జబల్ సంహాన్లో మంకీ రిజర్వ్ ఏర్పాటు గురించి వైరల్ అవుతున్న కథనాలపై పర్యావరణ అథారిటీ వివరణ జారీ చేసింది.
"ధోఫర్ గవర్నరేట్లో ముఖ్యంగా జబల్ సంహాన్లో మంకీ రిజర్వ్ ఏర్పాటుకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లు నిజం కాదని పర్యావరణ అథారిటీ తన ప్రకటనలో నిర్ధారించింది." అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







