ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ వేగంలో వొడాఫోన్ ఖతార్ టాప్..!!
- May 23, 2025
దోహా: ఏప్రిల్ నెలకు సంబంధించి మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగం కోసం ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే వొడాఫోన్ ఖతార్ మొదటి స్థానంలో నిలిచింది. అసాధారణమైన మొబైల్ డౌన్లోడ్, అప్లోడ్ వేగంతో, ఖతార్ వేగవంతమైన.. సురక్షితమైన కనెక్టివిటీ సేవలను అందించడంలో ప్రపంచంలోనే టాప్ పొజిషన్ లో నిలిచింది.
ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ఖతార్ మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని హైలైట్ చేసింది.దేశ డౌన్లోడ్ వేగం 521.52 Mbps కాగా, 34.09 Mbps అప్లోడ్ వేగం ఉన్నట్టు వొడాఫోన్ ఖతార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ హమద్ అబ్దుల్లా అల్ థాని తెలిపారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







