కనిపించిన నెలవంక.. జూన్ 6న ఈద్ అల్-అధా..!!

- May 28, 2025 , by Maagulf
కనిపించిన నెలవంక.. జూన్ 6న ఈద్ అల్-అధా..!!

కువైట్: సౌదీ అరేబియాలో హిజ్రీ నెల జుల్-హిజ్జా నెలవంక కనిపించింది.దాంతో బుధవారం జుల్-హిజ్జా మొదటి రోజు అని ప్రకటించారు.ఈ నేపథ్యంలో జూన్ 5న అరాఫత్ రోజగా.. జూన్ 6న ఈద్ అల్-అధా మొదటి రోజు అవుతుందని కువైట్ ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com