దిర్హామ్స్ 100,000 బుర్జ్ ఖలీఫా కాంటెస్ట్.. తుది గడువు పొడిగింపు..!!
- May 28, 2025
దుబాయ్: యూఏఈ అంతటా కళాకారులు, డిజైనర్ల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా.. బుర్జ్ ఖలీఫా ఫేకేడ్ షో డిజైన్ కాంపిటీషన్ సమర్పణ గడువును పొడిగించినట్లు మాస్టర్ డెవలపర్ ఎమ్మార్ ప్రకటించారు. కొత్త గడువు జూన్ 26గా.. విజేతను జూలై 14న ప్రకటిస్తామని డెవలపర్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంలో ప్రదర్శించబడే బుర్జ్ ఖలీఫా కోసం ప్రొజెక్షన్‌ను రూపొందించడానికి మే 6న పోటీని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మార్ ప్రకటించింది. విజేతకు దిర్హామ్స్ 100,000 గ్రాండ్ ప్రైజ్‌ను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







