ధోఫర్‌లో తప్పిపోయిన సిటిజన్ కోసం సెర్చ్ ఆపరేషన్..!!
- May 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని బీచ్‌లో తప్పిపోయిన పౌరుడి కోసం ఒమన్ సుల్తానేట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ వ్యక్తి , అతని సోదరుడు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ అలల కారణంగా బోల్తా పడటంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), స్థానిక నివాసితులు ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చారు. అతని సోదరుడు తఖా ఆసుపత్రిలో వైద్య సంరక్షణలో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







