అబుదాబీలో అతి పెద్ద కుడ్య చిత్రం
- July 11, 2016
600 మీటర్ల పొడవైన కుడ్య చిత్రం అబుదాబీలోని అల్ రహా బీచ్‌లో ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌లో ఎమిరేటీ సంప్రదాయాల్ని అత్యద్భుతంగా పొందుపరిచారు. మినిస్ట్రర్ ఆఫ్ కల్చర్ మరియు నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - అల్దార్ ప్రాపర్టీస్ పిజెఎస్‌సి మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఐదు వారాల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మియామీకి చెందిన చిత్రకారుడు ఇవోకా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఈ గొప్ప చిత్రం అబుదాబీకి సరికొత్త గ్లామర్‌ని అద్దిందని షేక్ నహ్యాన్ చెప్పారు. యూఏఈలో అతి పెద్ద కుడ్య చిత్రాల్లో ఇది కూడా ఒకటని అల్ ముబారక్ అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







