జులై 17న ఈద్-ఉల్-ఫిత్ర్!
- July 14, 2015
జ్యోతిష శాస్త్ర ప్రకారం హిజ్రీ సంవత్సరం 1436 (ఆంగ్ల సంవత్సరం 2015) కిగాను ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం జులై 17, శుక్రవారం పాటించాలని ద ఇస్లామిక్ క్రిసెంట్ ఆబ్జర్వేషన్ ప్రోజెక్టు (ICOP) వారు తెలిపారు. దీని అధ్యక్షులు మోహమ్మద్ షౌకత్ అవధ్, చంద్ర దర్శనం ఐనదానిని బట్టి షవ్వాల్ నెల ప్రారంభమౌతుందని, అధిక శాతం ఇస్లామీయ దేశాలు షవ్వాల్ నెలవంకను జులై 16న దర్శిస్తారని తెలియజేశారు. షార్జా ప్లానెటొరియం వారు కూడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఈద్-ఉల్- ఫిత్ర్ జులై 17, శుక్రవారమే అని అంచనా వేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







