తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు

- July 13, 2015 , by Maagulf
తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు

  

 రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
 
మృతుల వివరాలు : 
- రుద్రరాజు లక్ష్మి (పగో జిల్లా యండగండి) 
- గొర్రెల మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
- దేశినేని కృష్ణమ్మ (తూగో జిల్లా వేమగిరి)
- పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
- లక్ష్మణరావు (పగో జిల్లా తాడేపల్లి గూడెం)
- పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)

 

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com