లేబర్ చట్టం ఉల్లంఘన: 194 మంది అరెస్ట్
- July 12, 2016
మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తన వారాంతపు రిపోర్ట్‌లో 194 మంది కార్మికులు జులై 3 మరియు జులై 9 మధ్య జరిపిన తనిఖీల్లో నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్టయ్యారని పేర్కొంది. ఇందులో 146 మంది కమర్షియల్ వర్కర్స్, 10 మంది ఫార్మ్ వర్కర్స్, 38 మంది హౌస్‌మెయిడ్స్ ఉన్నారు. లేబర్ చట్టాల్ని, మినిస్టీరియల్ డెసిషన్స్ ఎగ్జిక్యూటింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా 131 మంది కార్మికుల్ని దేశం నుంచి పంపేశారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







