ఒమన్-రష్యా వీసా మినహాయింపు ఒప్పందానికి ఆమోదం..!!
- June 05, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ రెండు రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం మధ్య వీసాల పరస్పర మినహాయింపుపై ఒక ఒప్పందాన్ని ఆమోదించారు.(రాయల్ డిక్రీ నెం. 53/2025 ) ఇది 22 ఏప్రిల్ 2025న మాస్కోలో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రాయల్ డిక్రీ అధికారిక గెజిట్లో ప్రచురించబడుతుందని, దాని జారీ తేదీ నుండి అమలు చేయబడుతుందని చెలిపారు.
అదే విధంగా "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ"ని రద్దు చేశారు.(రాయల్ డిక్రీ నెం. 52/2025)
ఆర్టికల్ (1) ప్రకారం "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" రద్దు చేశారు. "ఒమన్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ" కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ చేస్తారు. ఉద్యోగులు వారి సంబంధిత ఆర్థిక గ్రేడ్లతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీకి బదిలీ అవుతుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!