ఆసియా జాతీయుడికి ఏడాది జైలుశిక్ష, SR10,000 జరిమానా..!!
- June 05, 2025
మక్కా: సోషల్ మీడియా సైట్ ద్వారా ఫేక్ హజ్ ప్రచారాన్ని నిర్వహించినందుకు మక్కాలోని క్రిమినల్ కోర్టు ఒక ఆసియా జాతీయుడికి ఒక సంవత్సరం జైలుశిక్ష, SR10,000 జరిమానా విధించింది. భద్రతా అధికారులు నివాసిని అరెస్టు చేసి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన రశీదులను అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు. ఫే ప్రచారాలలో పాల్గొనడం నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. హజ్ నిబంధనలను అందరూ పాటించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!