తెలంగాణ: ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్
- June 06, 2025
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పదిహేను రోజులకు ఒక సారి ఈ సమావేశాలు జరుగు తాయి. మొదటి, మూడో శనివారం తప్పనిసరిగా మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించను న్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఆలస్యం జరగకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు మూడు నెలలకు ఒక సారి కేబినెట్ సమావేశాలు నిర్వ హిస్తున్నారు. పక్ష రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశాల్లో గ్రౌండ్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలును సమీ క్షించడంతోపాటు అభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







