రవి బాబు కొత్త సినిమా 'అదుగో'
- July 12, 2016
రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్‌గా మొదలుపెట్టేసి, షూటింగ్ పూర్తి చేసేస్తారు. మరో నెల, రెండు నెలల్లో విడుదల అనగా ఆ సినిమా వివరాలు బయటపెడతారు. ఇప్పుడు ఆయన పందిపిల్ల ముఖ్యపాత్రలో ఓ సినిమా చేశారు. ఇందులో అభిషేక్, నాభ ప్రధాన పాత్రధారులు. 'ఏనుగు', 'కోతి', 'ఈగ'లు మనల్ని అలరించాయి.వెండితెర పైన వరాహం ముఖ్యపాత్రలో కనిపించనుండటం ఇదే ప్రథమం. అందుకే టాలీవుడ్‌లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి 'అదుగో' అనే టైటిల్ ఖరారు చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ''ఇప్పటి వరకూ ఎవరూ తీయని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం'' అని నిర్మాత పేర్కొన్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







