'నేనోరకం' పాటను విడుదల చేసిన దేవిశ్రీ
- July 12, 2016
సాయిరామ్ శంకర్, రెష్మీమేనన్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నేనోరకం'. ఈ చిత్రంలోని 'చూడకుండా ఉండలేనే..' అనే పాట టీజర్ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ... చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పాట టీజర్ను అందరూ చూడాలని కోరుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఎస్. సుదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







