అత్యవసర ప్రణాళికను అమలు చేసిన కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- June 14, 2025
కువైట్: కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రణాళికను అమలు చేసింది. విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తాబే మంత్రిత్వ శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, విద్యకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అత్యవసర ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థుల భద్రత దృష్ట్యా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాపిడ్ ఇంటర్వెన్షన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, 90 షెల్టర్లు ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







