‘సోలో బాయ్’ ట్రైలర్ వచ్చేసింది..
- June 18, 2025
బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తను హీరోగా చేస్తున్న సోలో బాయ్ సినిమాని ప్రకటించి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సోలో బాయ్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో రమ్య పసుపులేటి, శ్వేతా అవస్థి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోలో బాయ్ సినిమా జులై 4న రిలీజ్ కానుంది. తాజాగా సోలో బాయ్ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







