కెన్యా దేశస్తుడి నుంచి బంగారం స్వాధీనం..

- July 13, 2016 , by Maagulf
కెన్యా దేశస్తుడి నుంచి బంగారం స్వాధీనం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారలు సీజ్‌ చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన కెన్యా దేశస్తుడి నుంచి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలిపారు. విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్నామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com