'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'ధియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్.
- July 13, 2016
మొట్టమొదటి సారిగా రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానుల కోసం చేస్తున్న చిత్రం 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'. ఆ చిత్రానికి సంబదించిన మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు ధియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి సౌత్ఇండియన్ సూపర్‌స్టార్ రజనీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ కబాలి చిత్రంతో పాటు కబాలి తెరపై ఈ ట్రైలర్ అలరించనుంది. పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అగష్టులో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. శ్రీమతి శైలజ సమర్పణలో, రెడ్ కార్పేట్ రీల్స్ పతాకం పై, ఏ.రవితేజ, అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ, జబర్దస్ట్ వేణు, అప్పారావు లు నటించగా, బాహుబలి కాళకేయుడు ప్రభాకర్ ప్రధానపాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఎస్.జె.చైతన్య దర్శకుడు. కబాలి విడుదల రోజునుండి ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్స్ లో ఈ ట్రైలర్ సందడి చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







