శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్ కస్టమ్స్ అధికారులు
- July 14, 2016
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్ విమానంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు తల్లీకొడుకులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం నుంచి దిగిన ప్రయాణికులను ప్రత్యేకంగా తనిఖీ చేయగా.. తల్లీకొడుకులు లో దుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం కిలోన్నర ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడినవారు కెన్యా దేశస్థులని.. తల్లీ కొడుకులుపైగా కెన్యా జాతీయులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







