తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' ఆవిష్కరణ
- July 14, 2016
ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి జన్మదినం సందర్భంగా 'మిథునం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సర్వమంగళగౌరి రచించారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, రాళ్లపల్లి తదితరులు మాట్లాడారు.
_1468527222.jpg)
_1468527222.jpg)
_1468527256.jpg)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







