విడుదలైన 'తొలిప్రేమలో' సినిమా పాటలు
- July 14, 2016
చంద్రన్, ఆనందిని జంటగా ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తొలిప్రేమలో'. తమటం శ్రీనివాస్‌గౌడ్, జయారపు రామకృష్ణ నిర్మాతలు. ఇమాన్ సంగీతం అందించారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు ముఖ్యఅతిథిగా దర్శకుడు ఎన్.శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, మాధవీలత, సముద్ర పాల్గొన్నారు.
_1468524952.jpg)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







