తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి
- July 10, 2025
హైదరాబాద్: తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి.తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ.."18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలు చర్చించాం. 321 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు ఆమోదం. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయి. రెండువారాలకోసారి కేబినెట్ సమావేశం. జులై 25న మళ్లీ కేబినెట్ సమావేశం." అని అన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







