జీహెచ్‌ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..
- July 14, 2016
సమస్యలపై స్పందించేందుకుగాను జీహెచ్‌ఎంసీ నూతన యాప్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మై జీహెచ్‌ఎంసీ యాప్'ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా నగర పౌరులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నగరంలోని సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







