నిర్మాణ ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలు.. కువైట్ మునిసిపాలిటీ
- July 14, 2025
కువైట్ః కార్మికుల భద్రతా చర్యలపై దృష్టి సారించి, నిర్మాణ ప్రదేశాల్లో కువైట్ మునిసిపాలిటీ తన తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన తనిఖీలకు కొనసాగింపుగా మూడోసారి తనిఖీలను ప్రారంభించినట్లు తెలిపింది. భద్రతా ఉల్లంఘనలను గుర్తించడానికి జహ్రా గవర్నరేట్ శాఖలోని భద్రతా విభాగం ఈ ప్రచారాన్ని నిర్వహిస్తుందని భద్రతా విభాగం డైరెక్టర్ ఇంజినీర్ అల్-హమీది అల్-ముతైరి అన్నారు. సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో జరిగిన ప్రచారం సందర్భంగా, రెండు ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 14 సంస్థలకు నోటీసుల జారీ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







