ఇరాన్ క్షిపణి దాడి ఘటన.. పరిహారం ప్రకటించిన ఖతార్..!!
- July 14, 2025
దోహా, ఖతార్: ఇరాన్ క్షిపణి దాడి ఘటనలో నష్టపోయిన పౌరులు, నివాసితులకు అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆదేశాల మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పరిహార విధానాలను పూర్తి చేయడానికి బాధిత వ్యక్తులను పౌర రక్షణ మండలి సంప్రదిస్తుందని తెలిపారు. ఇంకా తమ వివరాలను నమోదు చేయని వ్యక్తులు ఈ ప్రకటన తేదీ నుండి రెండు (2) రోజులలోపు మెట్రాష్ అప్లికేషన్ ద్వారా పరిహారం అభ్యర్థనను సమర్పించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!