కువైట్‌లో కార్మికుల సంఖ్య 1.8 మిలియన్
- July 15, 2016
కువైట్‌లో కార్మికుల సంఖ్య 1.8 మిలియన్లుగా ఉందని తాజా లెక్కలు తేల్చాయి. సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 1.8 మిలియన్ల మందిలో 344,600 మంది కువైటీలు కాగా, మిగతావారంతా నాన్ కువైటీస్ ఉన్నట్లు తేలింది. డిసెంబర్ 2015 లెక్కలతో పోల్చితే కువైటీ పురుష కార్మికుల సంఖ్య 10.3 శాతం పెరిగితే కువైటీ మహిళా కార్మికులు 54.8 శాతం పెరిగింది. ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగుల సంఖ్య 373,000గా ఉన్నారు. ఇందులో కువైటీలు 73.6 శాతం కాగా, నాన్ కువైటీలు 26.4 శాతం. ప్రైవేటు సెక్టార్లో 1.4 మిలియన్ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నవారు. నాన్ కువైటీ లేబర్ ఫోర్స్‌లో 89.7 శాతం పురుషులు, మహిళా కార్మికుల శాతం 42.5 శాతం (రిజిస్టర్ చేసుకున్నవారు). కువైట్‌లో ఉన్న కార్మికుల్లో ఎక్కువ శాతం ఇండియన్లే. వీరి శాతం 25.8 శాతంగా ఉంది. ఈజిప్టియన్ల సంఖ్య 23.3 శాతం ఉండగా, కువైటీల సంఖ్య 18.6 శాతం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







