150 మంది రెసిడెంట్స్‌పై జరీమానా
- July 15, 2016
రస్ అల్ ఖైమా పబ్లిక్ వర్క్స్ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ 150 మంది రెసిడెంట్లకు జరీమానా విధించింది. పరసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో వీరిపై ఈ చర్యలు తీసుకున్నారు. క్యాన్లను విసిరివేయడం, డిస్పోజబుల్ బాక్స్‌లు, ఇతరత్రా చెత్తను నిబంధనలకు విరుద్ధంగా పడేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. ఈద్ సందర్భంగా తనిఖీలు ఉంటాయనీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించినా, కొందరు ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేసినట్లు అధికారులు వివరించారు. జరీమానాల్ని చెల్లించనివారి ఐడీలను రద్దు చేసి, విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







