వదిలివేసిన సామానుని శలాలః విమానాశ్రయం నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
- July 15, 2016
మస్క్యాట్: ప్రయాణికులచే వదిలివేయబడిన సామాను రెండు ముక్కల భాగాలను శలాలః విమానాశ్రయం యొక్క నిష్క్రమణ మందిరం ప్రవేశ ద్వారం ముందు నుంచి గురువారం ఉదయం ఖాళీ చేయించారు. ఒమన్ విమానాశ్రయ నిర్వహణా సంస్థ పోలీసులు,ఆ సామాను తనిఖీ చేసి చూడగా అందులో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని అది సురక్షితంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం సామాను పరిశీలించిన తరువాత సాధారణ కార్యాకలాపాలకు తిరిగి వచ్చినట్లు " ఆ ప్రకటన చెప్పారు.ఎయిర్పోర్టు సిబ్బంది, క్యాబిన్ సిబ్బంది మరియు ప్రయాణీకులని దాదాపు ఒక గంట సేపు కంటే ఎక్కువ సమయం అక్కడ్నుంచి ఖాళీ చేయించారు. రెండు బ్యాగులను పరిశీలించిన తరువాత,అందులో కేవలం వారి వ్యక్తిగత అంశాలను మాత్రమే కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. సామాజిక మీడియా వేదికలపై చెలామణి చేసినట్లు ఎయిర్పోర్ట్ లో బాంబ్ పెట్టినట్లు వస్తున్న పుకార్లను ఒమాని అధికారులు ఖండించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







