గల్ఫ్ ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకురాలు శ్యామల దివాకరన్ కన్నుమూత..!!
- July 18, 2025
కువైట్: గల్ఫ్ ఇండియన్ స్కూల్ (GIS) వ్యవస్థాపకురాలు,మాజీ ప్రిన్సిపాల్ శ్యామల దివాకరన్ మరణించారు.శ్యామల దివాకరన్ రెండు దశాబ్దాలకు పైగా గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు.ఆమె పదవీకాలం పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యయనాన్ని లిఖించారు.కువైట్‌లోని అత్యంత గౌరవనీయమైన భారతీయ విద్యా సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారని సంతాప సందేశంలో పాఠశాల యాజమాన్యం తెలిపింది. కువైట్‌లోని విద్యా రంగానికి ఆమె అందించిన సేవలను విద్యార్థులు, మేనేజ్ మెంట్ ఎప్పటికీ స్మరించుకుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం