ఒమన్‌లో బంగ్లాదేశ్ ప్రవాసి దారుణహత్య..!!
- July 18, 2025
మస్కట్: ఒమన్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు హత్యకు గురయ్యాడు. సుర్‌లోని విలాయత్‌లో జరిగిన హత్యకు సంబంధించి సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక అనుమానితుడిని అరెస్టు చేసిందని, అతను కూడా బంగ్లాదేశ్ జాతీయుడేనని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
మరొక సంఘటనలో, సదరన్ అల్ బటినా గవర్నరేట్‌లోని పోలీస్ కమాండ్ బర్కాలోని విలాయత్‌లో భారీ మొత్తంలో ఆల్కహాల్ కలిగిఉన్న డ్రింక్స్ ను చట్టవిరుద్ధంగా రవాణా చేస్తున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. అతని వాహనంతోపాటు ఆల్కహాల్ ను సీజ్ చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







